వరంగల్ నగరంలో సెంట్రల్ జోన్ డీసీపీగా ఇటీవల నియమితులైన దారా కవితను సోమవారం మట్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో కరుణాకర్‌రావు, ఎస్సైలు తథ్య సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పూలబొకే అందజేస్తూ భవిష్యత్ బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.