బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను అత్యంత గోప్యంగా నిర్వహించారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ అంత్యక్రియలలో పాల్గొన్నారు.