AP: ఏడుగురు మావోయిస్టులను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పటమటలో అరెస్టయిన నలుగురిని వారం రోజులు, పెనమలూరులో అరెస్టయిన వారిలో ముగ్గురిని ఏడు రోజులు కస్టడీకి కోరారు. కాగా అరెస్టయినవారిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.