VZM: AICC అధ్యక్షులు YS షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు “సంఘటన్ సృజన్ అభియాన్ (SSA)” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు జిల్లాకు విచ్చేశారు. ఈమేరకు AICC అబ్జర్వర్ రాఘవేంద్రదాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీను బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మరిపి విద్యా సాగర్ పాల్గొన్నారు.