స్థానిక ఎన్నికలపై హైకోర్టు సోమవారం గెజిట్ విడుదల చేయనుండడంతో మహబూబ్నగర్ జిల్లా గ్రామాల్లో రాజకీయ సందిగ్ధత పెరిగింది. ఎవరి గెలుపు, ఎవరి ఓటమి అన్న ఊహాగానాలు వేగంగా జరుగుతున్నాయి. ‘‘అతను మావాడు, మనకే ఓటు’’ అంటూ ప్రతి పార్టీ తమకు అనుకూలంగా వ్యూహాలు, దావత్లు అమలు చేస్తున్నట్లు సమాచారం. మరి మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.