AP: ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పౌరసేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజమెంట్ సిస్టంను రూపుదిద్దనున్నారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా సంక్షేమ పథకాలు, పౌరసేవల అమలును పరిశీలించనున్నారు. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న వివరాలను సమన్వయం చేసుకుంటూ FBMS పనిచేయనుంది.