TG: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఓ ఆటో డ్రైవర్‌కు 10ఏళ్ల జైలు శిక్ష పడింది. 2021 మార్చి 24న ఆటో డ్రైవర్ షేక్ జావిద్ పాషా.. మద్యం తాగి ఓ మహిళను ఆటోతో ఢీ కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ కేసులో తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం.. ఆ డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 8500 జరిమానా విధించింది.