GDWL: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ రద్దయిన నేపథ్యంలో సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ అధ్యక్షుడు బి. గిరిబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కన్వీనర్‌గా బి. గిరిబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వాయిస్ కన్వీనర్లుగా నాగరాజు, రామన్ గౌడ్, అక్బర్ బాషాను ఎన్నుకున్నారు.