టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 26/0 పరుగులు చేసి.. మొత్తంగా 314 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 201 రన్స్‌కు ఆలౌట్ చేసిన SA.. 288 రన్స్ లీడ్ సాధించింది. యాన్సెన్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.