TG: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ బయలుదేరారు. ప్రత్యేక హెలికాప్టర్లో కొడంగల్ వెళ్లారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మిడ్ డే మిల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. రూ.10,300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.