SKLM: రైతులు లాభసాటి పంటలవైపు అడుగులు వేయాలని, మార్కెట్కు అనుగుణంగా పంటమార్పిడిపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. సోమవారం ఎచ్చెర్ల మండలం కాజీపేట, పొన్నాడ గ్రామాల్లో రైతులతో ముచ్చటిస్తూ అధునాతన సాంకేతిక పద్ధతులను అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈనెల 29వరకు ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు