TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం రూ. 304 కోట్ల నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రుణాల పంపిణీ జరగనుంది. ఈ మేరకు కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంపిణీలో జిల్లా, మండల సమాఖ్య హాజరయ్యేలా చూసుకోవాలన్నారు.