ATP: గుంతకల్లు ఆర్టీవో కార్యాలయంలో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఐక్యత మార్చ్ పాదయాత్ర వాల్ పోస్టర్స్‌ను ఆర్డీవో శ్రీనివాసులు, మేరా భారత్ ఇంఛార్జ్ జీవన్ కుమార్, ఆ నలుగురు సేవాసమితి ఫౌండర్ మంజుల వెంకటేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. రేపు ఉదయం 9 గంటలకు జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.