TG: ప్రజా పరిపాలనలో ఆడబిడ్డల పాత్ర ప్రత్యేకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. రెండేళ్ల నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. వెయ్యి బస్సులను మహిళా సంఘాలకు అందించామన్నారు.