ADB: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావు అన్నారు. సోమవారం ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు పటేల్‌తో కలిసి ప్రారంభించారు. రూ. 21.83 కోట్ల SHG రుణాల చెక్కులను, ఇందిరా మహిళ శక్తి చీరలను అందజేశారు.