TG: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీచరిత్రలో దిగ్గజ వ్యక్తి ధర్మేంద్ర మృతి తీవ్ర బాధాకరమని అన్నారు. విశిష్ట నటుడు ధర్మేంద్రను కోల్పోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
Tags :