భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆమె వివాహం పూర్తిగా రద్దు అయిందనే ప్రచారం జరుగుతోంది. ఆమె తన ఇన్స్టా ఖాతాలో పెళ్లికి సంబంధించిన అన్ని ఫొటోలను తొలగించింది. దీంతో ఆమె పెళ్లి రద్దయిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.