TG: పార్టీ వెంటే ఉన్న ప్రతి కార్పొరేటర్‌కు భవిష్యత్‌లో మరిన్ని పదవులు వస్తాయని మాజీ మంత్రి KTR అన్నారు. GHMC MLAలు, MLCలు, కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. HYDలో భూముల అమ్మకంపై బల్దియా సమావేశంలో నిలదీయాలని ఆయన సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీయాలన్నారు.