TG: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్‌ను సీఎం పరిశీలించారు. మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కొడంగల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Tags :