MDCL: నాచారం ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త ఎక్సైజ్(అబ్కారీ) పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్సీ, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్ సోమవారం ప్రారంభించారు. దీంతో ప్రజా భద్రత, చట్టాలు అమలు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.