KMM: ప్రజా ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ దయాకర్ రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలం కోరట్లగూడెం గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ చీరలను వారు పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధి ప్రధాన న్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎర్రయ్య పాల్గొన్నారు.