NDL: బేతంచర్లలో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వీసీ vc కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ ఎంపీడీవో ఫజల్ రెహమాన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.