ASR: వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అరకు పార్లమెంట్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఏం. స్వామి అన్నారు. డుంబ్రిగూడ మండలంలోని పోతంగి పంచాయితీలో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పంచసూత్ర వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.