NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండమల్లేపల్లిలో 300 మంది సభ్యులతో సోమవారం శాంతియుత ర్యాలీని నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 46 జీవోను రద్దు చేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం కల్పించాలన్నారు.