CTR: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. నగరి మండలం మిట్టపాలెం పంచాయతీ చిన్న తంగళ్ గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం సందేశ పత్రాన్ని రైతులకు అందజేసి, వారికోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వా సమస్యలను తెలుసుకున్నారు.