TG: MLAగా నవీన్ యాదవ్ ప్రమాణస్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో MLAగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, AICC ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు.