AP: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. 18.63 లక్షల జాబ్ కార్డులు తొలగించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల పనులు గణనీయంగా తగ్గించారని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.