E.G: నిత్యం రద్దీగా ఉండే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రతలో భాగంగా ఆటోలకు, టాక్సీలకు ప్రీపెయిడ్ స్టాండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ అభివృద్ధి అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు యానాపు ఏసు అడిషనల్ ఎస్పీ NBM మురళీకృష్ణకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. నిత్యం వేలాదిమంది రైల్వే స్టేషన్కు రావటం జరుగుతుందన్నారు.