WGL: వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు, ఎంపీ బలరాంనాయక్ జిల్లా కలెక్టర్ సత్యశారద దేవిని ప్రత్యేకంగా అభినందించారు. జల సంరక్షణ కేటగిరీ-2 లో జిల్లా దక్షిణ భారతదేశంలో తొలి స్థానం సాధించి, రూ.కోటి ప్రోత్సాహక నిధిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌కి వారు అభినందనలు తెలిపారు.