TG: హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌ను గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్‌లో భాగంగా రెండు రోజుల పాటు ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలు చాలా వైవిధ్యతతో కూడుకున్నవని గవర్నర్ అన్నారు. దేశం గర్వించదగ్గ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలంగాణలో ఉందన్నారు.