‘ఉయ్యాల జంపాల’, ‘కుమారి 21F’ వంటి హిట్స్‌తో ప్రామిసింగ్ హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్‌కు పర్సనల్ వివాదాల కారణంగా కెరీర్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా ‘పాంచ్ మినార్’ ట్రైలర్ లాంచ్‌లో రాజ్ ఎమోషనల్ అయ్యాడు. ‘నన్ను తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను స్ప్రింగ్ లాంటి వాడిని, ఎంత తొక్కితే అంత పైకి లేస్తా’ అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.