ప్రకాశం: పామూరు పట్టణంలోని న్యూ వాటర్ ట్యాంక్ మూడవ లైన్లో రహదారిపై భవన నిర్మాణానికి నోచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు చప్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వాహనాల రాకపోకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. టీడీపీ నాయకులు శంషుర్, హాజీ గౌస్, తదితరులు పాల్గొన్నారు.