ప్రకాశం: వైసీపీ జిల్లా సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక సభ్యుడిగా కనిగిరికి చెందిన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జి గద్దల నారాయణ యాదవ్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.