PPM: ఎమ్మెల్యే బీ. విజయచంద్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. అధికంగా రోడ్లు ఏర్పాటు, భూ ఆక్రమణలు తదితర అంశాలపై వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, పిర్యాదు పత్రాలను పరిశీలించి సంభందిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలన్నారు.