CTR: జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612 సచివాలయాల్లో 4,477 మంది పనిచేయాల్సి ఉంది. 4,040 మంది విధులు నిర్వహిస్తుండగా 437 మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152 మంది మెడికల్ లీవ్, 251 మంది డిప్యుటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.