NRPT: ఎస్పీ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎస్పీ వినీత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగోన్నతులు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, అదే సమయంలో బాధ్యతలను మరింత పెంచుతాయన్నారు.