KRNL: ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోళు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏ. సిరి ఇవాళ పరిశీలించారు. స్థానిక మార్కేట్ యార్డ్ అధికారులతో కలిసి పత్తి పంట కొనుగోళు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఏలాంటి చర్యలు తీసుకున్నారు అన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు.