ASF: సిర్పూర్ (T) రైల్వే స్టేషన్కు సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవని ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా సిర్పూర్ రైల్వే స్టేషన్కు సంబంధించి పలు అభివృద్ధి పనుల విషయమై వారికి వివరించారు. పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే GM తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.