TG: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి HYDలోని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కాసేపట్లో రవి పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. అయితే పోలీసులు రవిని 7 రోజుల కస్టడీకి కోరారు. కాగా, ఈ నెల 14న ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Tags :