SRCL: రుద్రంగి మండలం మానాల గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.