MLG: మేడారంలోని ITDA ప్రాంగణంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జిల్లా కమిటీ సమీక్ష సమావేశంలో ఇవాళ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నవీన్, ఉపాధ్యక్షులుగా జూనేశ్, సుధీర్, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా తాటి సురేశ్, సహాయ కార్యదర్శిగా సాగర్ కోశాధికారిగా సురేష్లను ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు మహేష్ తెలిపారు.