CTR: చిత్తూరును మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాలేజీలలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలన్నారు. డ్రగ్స్ నియంత్రణకు 120 రోజుల్లో ప్రణాళికల రూపొందించి అమలు చేయాలన్నారు.