ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ సూర్యవంశీ సత్తా చాటుతున్నాడు. యూఏఈ అండర్ 19తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై ఒమన్‌కు చెందిన ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ ప్రశంసలు కురిపించారు. అతడు అద్భుతంగా, అలవోకగా సిక్స్‌లు బాదుతున్నాడని కితాబిచ్చారు.