TG: ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు వచ్చాయి. నీటి సరఫరా, మురుగునీటి బోర్డు నిర్వహణలో జీహెచ్ఎంసీకి రెండో ర్యాంకు లభించింది. కేటగిరీ-2లో దక్షిణజోన్లో తొలి 3 స్థానాల్లో వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు చోటుదక్కించుకున్నాయి. కేటగిరి-3లో 1, 3 ర్యాంకుల్లో నిలిచిన భద్రాద్రి, మహబూబ్నగర్ జిల్లాలు ఉన్నాయి.