AP: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీమంత్రి పేర్నినాని అన్నారు. ‘కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. సతీష్‌కుమార్ మృతిపై అనుమానం ఉంది. టీడీపీ కుట్రలను ఎండగడుతున్న వైసీపీ గొంతు నొక్కుతున్నారు. దుష్ప్రచారం చేసేవారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదు’ అని ప్రశ్నించారు.