బీహార్ ఎన్నికల పోలింగ్‌పై ఆర్జేడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలలో పోలింగ్‌కు ముందే 25 వేల చొప్పున ఓట్లు పోలైనట్లు పేర్కొంది. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. పోలింగ్‌కు ముందే ఓట్లు వేయడం సాంకేతికంగా అసాధ్యమని స్పష్టం చేసింది.