SRCL: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా పట్టణంలో సర్దార్ 150వ యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.