AP: రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. 60 మంది హిడ్మా టీంను ఇంటెలిజెన్స్ గుర్తించింది. గతనెల 26న AOBలో హిడ్మా టీం ఎంటరైంది. విజయవాడ, కాకినాడ, విశాఖ, విజయనగరంలో మకాం మార్చగా.. తాజాగా పెనమలూరులో 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ మావోయిస్ట్ డంప్‌ను సీజ్ చేశారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు.