AP: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై జీవో జారీ అయింది. అంతర్‌జిల్లాల బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొత్త గైడ్లైన్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది.
Tags :