✦ గిగ్ వర్కర్స్ బిల్లు, HYD ల్యాండ్స్ పాలసీకి ఆమోదం ✦ అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు ✦ ప్రతి పాఠ్యపుస్తకం మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ ✦ SRSP మెయిన్ కెనాల్‌కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ✦ డిసెంబర్ 1-9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు ✦ TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఆమోదం ✦ సౌదీ బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం